హైదరాబాద్: 28°C
తెలంగాణ

నత్తనడకన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలు

SRPT: పెన్‌పహాడ్ మండలంలో మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు మంజూరైన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. స్థల కొరత తదితర కారణాలతో భవనాలు పూర్తికాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సంఘాల సమావేశాలకు సరైన స్థలం లేక అవస్థలు ఎదురవుతున్నాయి. ఒక్కో భవనానికి ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసినా పనులు ఆలస్యమవుతున్నాయి.