హైదరాబాద్: 28°C
తెలంగాణ

టిఆర్ఎస్‌లో చేరిన మూడు మండలాల నాయకులు

SRCL: సిరిసిల్ల నియోజకవర్గంలోని 3 మండలాల పలువురు నాయకులు శుక్రవారం టీఆర్ఎస్‌లో చేరారు. బొప్పాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేటలో వేణి పరుశరాములు, వీర్నపల్లిలో బండి శ్రీహరి, గంభీరావుపేటలో బందెల రాజు ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. సభ్యులకు ఇన్‌ఛార్జ్ మజీద్ కండువాలు కప్పారు. ఈ నెల 20న కొడంగల్ లో కవిత పాంచజన్య సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.