NZB: నిజామాబాద్ కేంద్రంలోని పులంగ్ చౌరస్తా సందీప్ గార్డెన్స్లో జరగబోయే మాదిగ మహిళా సదస్సుకు కులమతాలకు అతీతంగా మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని మాదిగ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గుమ్ముట్టు పద్మ పిలుపునిచ్చారు. మాదిగ బిడ్డలు ఏ రంగంలో ఎదిగితేనే అసలైన గుర్తింపు వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యమున, సుధ, పాల్గొన్నారు.
తెలంగాణ
నేడు మాదిగ మహిళా సదస్సు కార్యక్రమం


