MBNR: నవాబ్‌పేట మండలం రుద్రారం గ్రామంలో పట్టాభూమి వివాదంపై మందుల జంగమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని మందుల కేశవులు కోరారు.
తెలంగాణ
పట్టాభూమి వివాదంపై మహిళ ఆత్మహత్యాయత్నం...!


