హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల సూచనలు పాటించాలి: సీఐ

KMM: వినాయక నిమజ్జనంలో డీజేల వినియోగంపై నిషేధం ఉన్నట్లు సీఐ బి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్‌ఐ తిరుపతి మాట్లాడుతూ.. నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని, పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.