హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే జారె

BDK: అశ్వారావుపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ విద్యాసంస్థలు,హాస్టళ్లలో విద్యార్థులకు అందించిన ‘ఇన్‌స్పైర్‌ అండ్‌ ఇగ్నైట్‌ వ్యక్తిత్వ వికాస, ప్రేరణాత్మక శిక్షణల ప్రయోజనాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, లక్ష్యసాధనపై అవగాహన పెంచేందుకు ఇలాంటి శిక్షణలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని సీఎంను కోరారు.