HNK: హసన్‌పర్తిలో వేర్వేరు ఘటనలకు సంబంధించి ముగ్గురు డ్రైవర్లు, ఓ లారీ యజమానిపై శుక్రవారం కేసులు నమోదయ్యాయి. నిర్లక్ష్యంగా ట్రాలీ ఆటో నడిపి సాయినాథ్‌ను ఢీకొట్టిన గుఫ్రాన్, ట్రాక్టర్‌తో ఓంప్రకాశ్‌ను ఢీకొట్టిన సందీప్‌పై కేసులు నమోదు చేశారు. అక్రమంగా కంకర తరలిస్తున్న డ్రైవర్ శ్రీను, లారీ యజమాని భిక్షపతిపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ మహేదర్ తెలిపారు.
తెలంగాణ
వేర్వేరు ఘటనల్లో నలుగురిపై కేసులు


