హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పిచ్చిమొక్కలతో ప్రమాదకరంగా ట్రాన్స్ ఫార్మర్‌లు

NRML: నిర్మల్ మండలం న్యూముఖి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసిన సమయంలో విద్యుత్ సరఫరా వల్ల మూగజీవాలు ప్రమాదాల బారిన పడుతున్నాయని తెలిపారు. పశువులు మేత కోసం అక్కడికి వెళ్లి విద్యుత్ షాక్ గురవుతున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు.