NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో ఉందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య విమర్శించారు. శుక్రవారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ
'కేసీఆర్ పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగింది'


