WGL: జిల్లా పర్యటనకు వచ్చిన టర్కీ దేశ ప్రతినిధుల బృందం ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి ఖిలా వరంగల్ కోటను సందర్శించింది. ఈ సందర్భంగా కాకతీయుల కళా వైభవం, శిల్పకళా నైపుణ్యం, కోట చారిత్రక ప్రాధాన్యతను ఎమ్మెల్సీ వారికి వివరించారు. కాకతీయుల ఘన చరిత్ర, వారసత్వ సంపదను తెలుసుకున్నరు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
ఖిలా వరంగల్ కోటను సందర్శించిన టర్కీ బృందం


