PDPL: విద్యుత్ బిల్లులను సులభంగా, వేగంగా చెల్లించేందుకు డిజిటల్ విధానాలను వినియోగించుకోవాలని పెద్దపల్లి సర్కిల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్, బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చన్నారు. TGNPDCL యాప్‌లో యూఎస్సీ నంబర్ నమోదు చేసుకుని బిల్లు వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
తెలంగాణ
'డిజిటల్ విధానాలను వినియోగించుకోవాలి'


