KMM: తిరుమలాయపాలెం మండలం రాజారంలో సమగ్ర భూ రీ సర్వే ప్రక్రియను శుక్రవారం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.రైతుల హద్దుల పంచాయతీలకు ముగింపు పలికేలా పారదర్శకంగా సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని రైతులకు సూచించారు.
తెలంగాణ
సమగ్ర భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన అ. కలెక్టర్


