HNK: ధర్మసాగర్ మండలం బంజరుపల్లి–కేశవనగర్ గ్రామాల మధ్య జరిగిన దాడి ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మురావత్ లక్ష్మణ్‌నాయక్‌ను కేశవనగర్ శివారులో రాడ్‌తో కొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై ఆయన కుమారుడు సాయిరాం శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో సద్దాం హుస్సేన్, లింగయ్య, వైరాగ్యం విద్యాసాగర్‌పై కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
దాడి ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు


