ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్‌లోని TTDC భవన్‌లో ICICI బ్యాంక్ సంస్థలో రిలేషన్షిప్ మేనేజర్(150) ఉద్యోగాల భర్తీకి ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
ఖమ్మంలో జాబ్ మేళా


