NRML: నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్, మిషన్ భగీరథ వాటర్ సప్లై ప్రాంతాల్లో శనివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈడీ కొమ్మెర శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్ మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


