హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ట్రాలీ ఆటో డ్రైవర్ మృతి

HNK: ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ శివారులో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాలీ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. హనుమకొండకు వెళ్తున్న ట్రాలీ ఆటో రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ధర్మసాగర్ మండలం రాపాకపల్లికి చెందిన డ్రైవర్ కనకం శరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.