హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రేటర్‌లో అంతర్గత బదిలీలు..

WGL: వరంగల్ మహానగరపాలక సంస్థ సాధారణ పరిపాలన విభాగంలోని ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ కమిషనర్ వెంకన్న శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సెక్షన్ పర్యవేక్షకులుగా పదోన్నతి పొందిన పలువురు ఉద్యోగులతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను వివిధ విభాగాలు, సర్కిల్ కార్యాలయాలకు బదిలీ చేశారు.