BHPL: వెదురు సాగుతో పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఉపాధి అవకాశాల పెంపునకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఐడీఓసీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వెదురును ‘పచ్చని బంగారం’గా అభివర్ణిస్తూ, సాగు, వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణ
వెదురు సాగుతో ఉపాధి అవకాశాలు: కలెక్టర్


