NLG: రెవిన్యూ శాఖలో పెండింగ్ అంశాల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం నల్గొండ ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో అశోక్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని రెవెన్యూ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. POBలో తహసీల్దార్, ఆర్డీవో లాగిన్‌లలో పెండింగ్, రీ-సర్వే ప్రస్తుత స్థితి స్మార్ట్ కార్డుల పంపిణీ, పెండింగ్ తదితర అంశాలపై చర్చించారు.
తెలంగాణ
పెండింగ్ ఫైళ్లపై ఆర్డీవో సమీక్ష సమావేశం నిర్వహణ


