హైదరాబాద్: 28°C
తెలంగాణ

హనుమకొండలో ‘ఛాత్రోం కీ గూంజ్’ లైవ్ స్ట్రీమింగ్

HNK: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనే ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం 5 గంటలకు హనుమకొండ డీసీసీ కార్యాలయంలో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.