MNCL: SIR -2026లో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలోని ఓటర్ల నోటీసులకు సంబంధించి సమర్పించే ధ్రువపత్రాలను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కోరారు. అదనపు కలెక్టర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
'SIR ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు సహకరించాలి'


