MHBD: మహబూబాబాద్ జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ ఆదేశాల మేరకు మరిపెడలో ఆటో డ్రైవర్లకు శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే లైసెన్స్, ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, అతివేగం, ఓవర్‌లోడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు.
తెలంగాణ
ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన


