MNCL: మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన ఎడ్ల శంకర్‌ను నియమించారు. జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర సంఘం సమావేశంలో అధ్యక్షుడు కొండ దేవయ్య ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా కమిటీలు పూర్తి అయ్యేంతవరకు బాధ్యతలు కొనసాగుతాయని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సంఘం బలోపేతానికి తనవంతు సేవలు అందిస్తారని ఎడ్ల శంకర్ తెలిపారు.
తెలంగాణ
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎడ్ల శంకర్


