ADB: పట్టణంలోని రిమ్స్ సబ్ స్టేషన్‌లో పలు మరమ్మత్తుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు సంబంధిత అధికారులు శుక్రవారం తెలిపారు. దీంతో పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్, సంజయ్ నగర్, టీచర్స్ కాలనీతో పాటు కాలనీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిపివేనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో నేడు పవర్ కట్


