NGKL: జిల్లా కేంద్రంలోని నాగనూల్ చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనానికి చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ ఛైర్మన్ తీగల సురేంద్ర పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు: ఛైర్మన్


