NGKL: కల్వకుర్తి పట్టణముతో పాటు మండలంలోని పలు గ్రామాలలో వర్షం దంచి కొట్టింది. శుక్రవారం సాయంత్రం ఆకాశం పూర్తిగా మబ్బులు కమ్ముకుని పలుచోట్ల వర్షం కురిసింది. రాత్రి 9 గంటల తర్వాత కల్వకుర్తి పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. మండలంలోని మార్చాల, యంగంపల్లి, కురుమిద్ద తదితర గ్రామాలలో భారీ వర్షం కురిసింది.
తెలంగాణ
VIDEO: కల్వకుర్తిలో దంచి కొట్టిన వర్షం


