GDWL: నరేష్ కుటుంబ వివాదంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఎస్పీ శ్రీనివాసరావు స్పందించి పూర్తి వాస్తవాలు వెల్లడించారు. మృతుడి భార్య వాణి తన భర్త వేధిస్తున్నాడని టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, పోలీసులు సఖి సెంటర్‌లో మూడు దఫాలుగా కౌన్సిలింగ్ ఇప్పించారని, చట్టపరమైన చర్యల్లో ఎలాంటి జాప్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
చట్టపరమైన చర్యల్లో ఎలాంటి జాప్యం ఉండదు: ఎస్పీ


