హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GDWL: గద్వాలలో నేడు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏడీఈ రమేష్ బాబు తెలిపారు. పరమాల విద్యుత్ కేంద్రంలో పనుల నిమిత్తం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 11 కేవీ ఎక్స్‌ప్రెస్ ఫీడర్ పరిధిలో సప్లై బంద్ ఉంటుందన్నారు. దీంతో పిల్లిగుండ్ల, ఔటర్ రింగ్ రోడ్డు, కొండపల్లి రోడ్డు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, డబుల్ బెడ్ రూమ్ ఏరియాలలో సరఫరా ఉండదని అన్నారు.