MDK: తూప్రాన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడా పోటీలు ఇవాళ అల్లాపూర్ శివారులోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణంలో ప్రారంభం కానున్నాయని ఎంఈవో డాక్టర్ పర్వతి సత్యనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు నిర్ణీత సమయానికి వేదిక వద్దకు చేరుకోవాలని కోరారు.
తెలంగాణ
గురుకుల పాఠశాలలో ఎస్జీఎఫ్ క్రీడలు


