NRPT: దామరగిద్ద మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని సీపీఎం మద్దూర్ ఏరియా కార్యదర్శి గోపాల్ డిమాండ్ చేసారు. శుక్రవారం సీపీఎం బృందం మద్దెలబీడు శివారులో ఎండిపోయిన పంటలు పరిశీలించారు. శ్రీనివాస్ రెడ్డి అనే రైతుకు చెందిన ఎండిపోయిన మూడు ఎకరాల వరిపంటను పరిశీలించారు. పెట్టుబడి వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణ
'దామరగిద్ద మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలి'


