హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేణివట్లలో ఘనంగా ఉర్శే షరీఫ్

NRPT: మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రేణివట్లలో ఉర్శే షరీఫ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేడుకల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.