హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలసదనంలో జరిగిన నిమజ్జన వేడుకల్లో: కలెక్టర్

నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాలసదనంలో శుక్రవారం సాయంత్రం జరిగిన వినాయక నిమజ్జన వేడుకకు కలెక్టర్ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నారులకు రాతపుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లను పంపిణీ చేశారు. ఆరోగ్యం, ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు.