SRD: సంగారెడ్డి నిరక్షరాస్యులు, చదువు ఆపేసిన వారు ఓపెన్ స్కూల్ విధానాన్ని ఉపయోగించుకోవాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి అన్నారు. 2026-27 విద్యాసంవత్సరానికి గానూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అడ్మిషన్ల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అర్హులంతా ప్రవేశాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ వెంకటకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు
తెలంగాణ
'ఓపెన్ స్కూల్ విద్యను సద్వినియోగం చేసుకోవాలి'


