హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంహెచ్‌డబ్ల్యూ అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు

JGL: ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు)లో ఖాళీగా ఉన్న ఒక MHW అతిథి అధ్యాపక పోస్టును భర్తీ చేయనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమేశ్‌బాబు తెలిపారు. బీఎస్సీ నర్సింగ్‌లో 50 శాతానికి పైగా మార్కులు పొందిన వారు అర్హులని పేర్కొన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈనెల 24లోపు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఒక ప్రకటనలో తెలిపారు.