SRD: తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీబీఏ, బీసీఏ విభాగాల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ తెలిపారు. పీజీలో 55% (ఎస్సీ, ఎస్టీలకు 50%) మార్కులు కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19న ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూ, డెమోకు హాజరుకావాలని ఆమె సూచించారు.
తెలంగాణ
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


