SRD: పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపిన పోలీసులు, మృతుడి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


