SRD: సంగారెడ్డి ప్రభుత్వ సర్కారు బడుల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చి, ప్రీ ప్రైమరీ తరగతుల బోధనకు ఇన్‌స్ట్రక్టర్లను వెంటనే నియమించాలని యూటీఎఫ్ సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసిన నాయకులు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. బడుల్లో మౌలిక వసతులతో పాటు ఖాళీలను భర్తీ చేయాలని యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సాయిలు కోరారు.
తెలంగాణ
పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలి: UTF


