హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిలో డీజేఎఫ్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ

SRD: అక్టోబర్ 7న సంగారెడ్డిలో జరగనున్న దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) 11వ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఎంపీ రఘునందన్‌రావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి మాట్లాడుతూ.. దళిత విలేకరులకు ప్రత్యేక కార్పొరేషన్, ఇళ్ల స్థలాలు, ఉచిత వైద్య, విద్యా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు పాల్గొన్నారు.