SDPT: కొండపాక మండల పరిధిలోని తపాస్పల్లి కల్వర్టు బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. 15 మంది బిహార్ కూలీలతో కుకునూరుపల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన సిద్దిపేట డిపో బస్సు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: ఆర్టీసీ బస్సు - ట్రాక్టర్ ఢీ: తప్పిన ముప్పు


