HNK: నగరంలో మరమ్మతుల కారణంగా శనివారం వడ్డేపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని డీఈఈ సాంబారెడ్డి తెలిపారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు సరఫరా నిలిచిపోతుందన్నారు. పరిమళకాలనీ, పూరిగుట్టలో 11 గంటల వరకు, బాలయ్య హోటల్, రాఘవేంద్రనగర్‌లో మధ్యాహ్నం 2:30 వరకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు నగరంలో విద్యుత్ అంతరాయం


