HNK: సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. అంపశయ్య నవీన్ జయంతి సందర్భంగా తొలి నవల పోటీ నిర్వహిస్తున్నట్లు నవీన్ లిటరరీ ట్రస్ట్ కార్యదర్శి డి. స్వప్న తెలిపారు. 100 నుంచి 200 పేజీలలోపు నవలలు చేతిరాత లేదా డీటీపీలో ఉండాలని, అక్టోబర్ 31లోగా ఎక్సైజ్ కాలనీ కార్యాలయానికి పంపాలన్నారు. విజేతలకు రూ.20 వేలు, రూ.15 వేలు బహుమతి అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
తొలి నవలల పోటీకి దరఖాస్తుల ఆహ్వానం


