MDK: వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో అనిల్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘డ్రైడే-ఫ్రైడే’ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. మందుల స్టాక్, ల్యాబ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వెంట వైద్యాధికారి డాక్టర్ శిరీష, హెల్త్ స్టాఫ్ ఉన్నారు.
తెలంగాణ
వెల్దుర్తి ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు


