హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేజీబీవీ నూతన భవనాన్ని పరిశీలించిన జీసీడీవో

MDK: నిజాంపేట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్ నిర్వహణకు ప్రతిపాదించిన నూతన భవనాన్ని జీసీడీవో జగదీశ్వరి శుక్రవారం పరిశీలించారు. వసతి గృహం ప్రస్తుతం రామాయంపేటలో తాత్కాలికంగా నడుస్తోందని, త్వరలోనే నిజాంపేటకు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.