NZB: జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థిని పల్లవి 11వ రాష్ట్ర జూనియర్ సాఫ్ట్ వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. ఇవాళ కమ్మర్లిలో జరిగే సబ్‌జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల్లో ఆమె పాల్గొంటుందని ఫిజికల్ డైరెక్టర్ గంగా మోహన్ తెలిపారు. పల్లవిని హెచ్ఎం, ఎంఈవో శ్రీనివాస్, సర్పంచ్ పద్మ, నాగరాజ్, వీఢీసీ సభ్యులు గంగాధర్ అభినందించారు.
తెలంగాణ
11వ రాష్ట్ర సాఫ్ట్ వాలీబాల్ పోటీలకు విద్యార్థిని ఎంపిక


