WNP: పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గౌరీ గణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. పూలతో స్వామివారిని సుందరంగా అలంకరించిన అర్చకులు యార్లపాటి గణేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
తెలంగాణ
గౌరీ గణపతి అలంకారంలో లక్ష్మీ గణపతి


