HYD: నగరంలో గణేశ్ నిమజ్జనాలు జోరందుకున్నాయి. 5వ రోజు NTR మార్గ్, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో శోభాయాత్రలతో సందడి నెలకొంది. అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 25 వరకు వేలాది విగ్రహాలు సాగర్‌కు తరలిరానున్నాయి. నెక్లెస్‌రోడ్, NTR మార్గ్‌లో ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
తెలంగాణ
HYDలో 7 రోజులు.. ఈ రూట్‌లో వెళ్లకపోవడం బెటర్!


