హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ నియామకాల్లో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం

KMR: బిచ్కుంద(M) మెక్క గ్రామంలో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియలో నకిలీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. మద్నూర్ ప్రాజెక్ట్ (CDPO)కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఇటీవల జరిగిన అంగన్వాడీ టీచర్ పోస్టుల నియామక ప్రక్రియలో ఓ అభ్యర్థి నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించారని సర్పంచ్ ఆరోపించారు.