హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంట్లో బంగారు, వెండి ఆభరణాల చోరీ!

NZB: ఎడపల్లి కేంద్రంలోని నయాబాదు గ్రామం సాయికృపానగర్‌లో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. ఎస్సై ముత్యాల రమా తెలిపిన వివరాల ప్రకారం.. సాయికృపానగర్‌కు చెందిన నాజియా బేగం ఈ నెల 11న సాయంత్రం 5 గంటల సమయంలో తన తల్లి గ్రామమైన నీలా పేపర్‌మిల్‌కు వెళ్లారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.