NZB: TRS జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దొంత ప్రవీణ్, నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జీగా కందేటి మౌనిక రెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జీగా అలీం, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీగా నరేష్ నాయక్, నిజామాబాద్ టౌన్ ఇన్ఛార్జీగా యెండల ప్రసాద్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్, అర్బన్ మైనారిటీ ఇన్ఛార్జీగా షాన్వాజ్, నియమితులయ్యారు.
తెలంగాణ
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్‌రెడ్డి


