హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలి: కలెక్టర్

WGL: జాతీయ డిజిటల్ పశుసంపద మిషన్ (NDLM), SASCI ప్రగతిపై కలెక్టర్ డా. సత్య శారద శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పశుపోషకుల ఆధార్ అనుసంధానం, వివరాల నవీకరణ, పశువైద్య సంస్థల మ్యాపింగ్, టీకాల ఆన్లైన్ నమోదు, కృత్రిమ గర్భధారణ, VBG-RAM కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు.నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.